ఏం అందంరా బాబు.. పాలరాతి శిల్పంలా అందాల హొయలు!

First Published Aug 4, 2019, 3:51 PM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ తెలుగు యువత హృదయాలు దోచుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పలు చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. 

(Courtesy: Instagram)పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో గ్లామర్ షోతో అదరగొట్టింది. ఈ చిత్రంతో పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో పాపులారిటీ పెరిగింది.

(Courtesy: Instagram)ఎలాంటి బోల్డ్ రోల్స్ కైనా సిద్ధం అంటూ దర్శకనిర్మాతలు పాయల్ సంకేతాలిచ్చింది.

(Courtesy: Instagram)కొన్ని రోజుల క్రితం విడుదలైన సీత చిత్రంలో పాయల్ 'బుల్ రెడ్డి' అంటూ సాగే ఐటెం సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే.

(Courtesy: Instagram)పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రంలో నటిస్తోంది. అలాగే మాస్ మహారాజా రవితేజ డిస్కో రాజా చిత్రంలో కూడా పాయల్ అవకాశం దక్కించుకుంది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా తన గ్లామర్ షోతో అభుమానులని ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)పాయల్ రాజ్ పుత్ ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)ట్రెండీ డ్రెస్సుల్లో క్లివేజ్ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది పాయల్.

(Courtesy: Instagram)పాయల్ రాజ్ పుత్ ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?