ఓటములనే తట్టుకున్నాడు, కరోనా ఎంత... పవన్ పై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

First Published Apr 17, 2021, 9:13 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోవిడ్ బారినపడడం ఆయన ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. జ్వరం, జలుబు వంటి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ టెస్ట్స్ చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.