పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` యూఎస్‌ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రేక్షకులకు పూనకమే!

First Published Apr 9, 2021, 6:09 AM IST

పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్‌సాబ్‌`. ఈ సినిమా ఒక్క రోజు ముందే యూఎస్‌ వంటి ఇతర కంట్రీస్‌లో ప్రీమియర్స్ షో పడ్డాయి. తాజాగా ఆ రిపోర్ట్ వచ్చేసింది. ఆడియెన్స్ ఊగిపోయే రిపోర్ట్ అందుతుంది. మరి ఎలా ఉందో చూద్దాం.