'సైరా'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!

First Published Aug 16, 2019, 10:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. 

స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  నెలకొన్నాయి.

ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త బయటకొచ్చినా.. అది సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతోంది.

తాజాగా అలాంటిదే మరో వార్త మెగా అభిమానులను సంబరాలు  చేసుకునేలా చేస్తోంది.

సైరా నరసింహారెడ్డి మూవీ కోసం మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు  బయటకొచ్చాయి.

ఐతే పవన్ వాయిస్ ఓవర్ చెప్పింది...సైరా సినిమాలో  వచ్చే సన్నివేశాల కోసం కాదని.. కేవలం టీజర్ కోసమే పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇటీవల సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం  త్వరలోనే 'సై రా' టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?