MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • OG A Certificate : పంజా తర్వాత ఓజీనే, సినిమాపై ప్రభావం పడుతుందనే ఇలా.. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ఊచకోత

OG A Certificate : పంజా తర్వాత ఓజీనే, సినిమాపై ప్రభావం పడుతుందనే ఇలా.. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ఊచకోత

OG A Certificate : పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ లో తొలగించిన సన్నివేశాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 22 2025, 08:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో రాత్రి 10 గంటలకు బెనిఫిట్ షోలు 
Image Credit : Asianet News

ఏపీలో రాత్రి 10 గంటలకు బెనిఫిట్ షోలు 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 24 సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల సందడి మొదలవుతుంది ప్రీమియర్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. ముందుగా ఏపీ ప్రభుత్వం అర్థరాత్రి 1 గంట బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఆ జీవోలో మార్పులు చేసి తాజాగా 24 రాత్రి 10 గంటల బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఓజీ చిత్రానికి A సర్టిఫికెట్
Image Credit : Youtube/ DVV Entertainment

ఓజీ చిత్రానికి A సర్టిఫికెట్

ఇక తెలంగాణలో రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. రిలీజ్ కి సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఓజీ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. వయలెన్స్, రక్తపాతానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ఇచ్చారు.

35
సినిమాపై ప్రభావం పడకూడదనే.. 
Image Credit : Asianet News

సినిమాపై ప్రభావం పడకూడదనే.. 

చిత్ర యూనిట్ మాత్రం యు/ఎ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించారు. యు/ఎ సర్టిఫికెట్ కావాలంటే చాలా కట్స్ అవసరం అని సెన్సార్ బోర్డు సూచించిందట. కీలక సన్నివేశాల్లో కట్స్ పడితే సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ పై ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ భావించింది. అందుకే కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ కి అంగీకారం తెలిపారు. 

45
ఫైనల్ రన్ టైం ఎంతంటే 
Image Credit : Asianet News

ఫైనల్ రన్ టైం ఎంతంటే 

పంజా మూవీ తర్వాత ఎ సర్టిఫికెట్ పొందిన పవన్ కళ్యాణ్ మూవీ ఓజీనే. సెన్సార్ తర్వాత ఓజీ ఫైనల్ రన్ టైం 2 గంటల 34 నిమిషాలుగా లాక్ అయింది.  పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కనీ వినీ ఎరుగని అంచనాలతో ఓజీ మూవీ రిలీజ్ అవుతోంది. సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ గమనిస్తే ఈ చిత్ర క్లైమాక్స్ ఊహకందని వయలెన్స్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో 2 గంటల 15 నిమిషాల తర్వాత సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పింది. 

Censored as ‘A’.
Celebrated as ABSOLUTE FIRE 🔥#OG #TheyCallHimOG pic.twitter.com/DOkEkGNA6y

— DVV Entertainment (@DVVMovies) September 22, 2025

55
సెన్సార్ లో తొలగించిన నిడివి 
Image Credit : x

సెన్సార్ లో తొలగించిన నిడివి 

అదే విధంగా తొలి 40 నిమిషాల్లో కూడా కొన్ని కట్స్ ఉన్నాయి. అదే విధంగా సినిమాలో 1 గంట 12 నిమిషాల తర్వాత ఏకంగా 1 నిమిషం నిడివి సన్నివేశాలని కట్ చేశారు. అంటే అవి ఇంటర్వెల్ సన్నివేశాలు అని చెప్పొచ్చు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ లో ఊచకోత ఉండబోతోందని దీనిని బట్టే అర్థం అవుతోంది. ఓవరాల్ గా సెన్సార్ బోర్డు 1 నిమిషం 55 సెకన్ల ఫుటేజ్ కట్ చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
అన్ని భాషల్లో సూపర్ హిట్, హిందీలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిన మహేష్ మూవీపై ఆర్జీవీ సెటైర్లు
Recommended image2
ఓజీ నటి శ్రీయా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. తండ్రి క్రికెటర్, భర్తేమో ఆ స్టార్ హీరోకి బ్రదర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved