పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌`లో న్యూ లుక్‌ హల్‌చల్‌..సెట్‌ పైకి మరో సినిమా?

First Published Dec 20, 2020, 11:30 AM IST

పవన్‌ కళ్యాణ్‌ సెట్‌లో మరోసారి మెరిశారు. ఆయన `వకీల్‌ సాబ్‌` చిత్ర షూటింగ్‌ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో కొంత మంది కుర్రాళ్లతో పవన్‌ కళ్యాణ్‌ కూర్చొని ఉన్నారు. రెడ్ టీషర్ట్ లో ఉన్న పవన్‌ చాలా యంగ్‌గా కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 
పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం `వకీల్‌ సాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. పవన్‌ కళ్యాణ్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్‌ జరుగుతుంది. అందుకోసం శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సెట్‌లో పవన్‌ ఫోటోస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. సెట్‌కి వచ్చిన  కొంత మంది అభిమానులతో కలిసి కూర్చొని ఫోటోలకు పోజులిచ్చారు.  ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రెడ్‌ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంత యంగ్‌గా కనిపించడంతో అభిమానులు ఫీదా అవుతున్నారు. అప్‌డేట్‌ ఇవ్వండని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే పవన్‌ జనవరిలో మరో సినిమా షూటింగ్‌ మొదలు పెట్టనున్నారట. పవన్‌, క్రిష్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతుంది.

అయితే మలయాళ రీమేక్‌ `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` సినిమాని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. సాగర్‌ కె చంద్ర దీనికి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. దీన్ని రేపు(సోమవారం) ప్రారంభిస్తారని టాక్‌. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ప్రారంభమవుతుందనేది చూడాలి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?