MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ చేతిపై స్పెషల్ టాటూ, ఆ అక్షరాల అర్థం ఏంటో తెలుసా?

పవన్ కళ్యాణ్ చేతిపై స్పెషల్ టాటూ, ఆ అక్షరాల అర్థం ఏంటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, తాను కమిట్ అయిన సినిమాలపై కూడా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఓ టాటూ వైరల్ అవుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 27 2025, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube print shot/ Sony Music South

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ నుంచి వరుసగా అప్ డేట్స్ ను ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలోనే ఈ సినిమా నుంచి ‘సువ్వి సువ్వి’ సాంగ్ కు సబంధించిన అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు సబంధించి రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ అదిరిపోయే లుక్ లో కనిపించారు. దీపాల వెలుగులో వారు కనిపించిన ఆ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ పోస్టర్‌లోని ఒక చిన్న విశేషం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అదేంటంటే పవన్ చేతిపై కనిపించిన జపనీస్ టాటూ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Image Credit : Asianet News

ఈ టాటూ విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే ఈ టాటూకి అర్ధం ఏంటబ్బా అని సెర్చ్ చేస్తున్నారు. జపనీస్ భాషలో మూడు అక్షరాలతో ఉన్న ఈ పదంపై రకరకాల అర్ధాలు ప్రచారంలో ఉన్నాయి. నిపుణులు, అభిమానుల ప్రకారం ఆ మూడు అక్షరాలకు మొదటి అక్షరానికి Promise (వాగ్దానం), రెండో అక్షరం: Strength (బలం), మూడో అక్షరం: Fire (నిప్పు) అనే అర్ధం వస్తుందని సమాచారం.

Related Articles

Related image1
1000 కోట్లు బడ్జెట్ పెడితే, 100 కోట్లు కూడా రాలేదు, ప్రపంచంలోనే చెత్త సినిమా ఏదో తెలుసా?
Related image2
చిరంజీవి వద్దన్న వినకుండా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఏదో తెలుసా? రిజల్ట్ ఏంటి?
35
Image Credit : X/DVV Entertainments

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ నుంచి వరుసగా అప్ డేట్స్ ను ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలోనే ఈ సినిమా నుంచి ‘సువ్వి సువ్వి’ సాంగ్ కు సబంధించిన అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు సబంధించి రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ అదిరిపోయే లుక్ లో కనిపించారు. దీపాల వెలుగులో వారు కనిపించిన ఆ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ పోస్టర్‌లోని ఒక చిన్న విశేషం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అదేంటంటే పవన్ చేతిపై కనిపించిన జపనీస్ టాటూ.

45
Image Credit : X/DVV Entertainments

ఈ మూడు పదాలు కలిపి సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్రకు లింక్ అవుతాయని తెలుస్తోంది. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఫీలింగ్స్ ను ఈ టాటూ ప్రతిబింబిస్తోందని ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముందు ఓజీ నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ లాంటి ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన రాగా, ఈ టాటూ కూడా సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను పెంచింది. ఇప్పటికే ఫ్యాన్స్ టాటూ అక్షరాలపై రకరకాల కోణాల్లో విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

55
Image Credit : instagram

సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ వెల్లడిస్తున్న ప్రకారం, ‘ఓజీ’ 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
1000 కోట్లు బడ్జెట్ పెడితే, 100 కోట్లు కూడా రాలేదు, ప్రపంచంలోనే చెత్త సినిమా ఏదో తెలుసా?
Recommended image2
చిరంజీవి వద్దన్న వినకుండా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఏదో తెలుసా? రిజల్ట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved