MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ లుక్.. వాళ్లని గుర్తుచేస్తోందిగా!

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ లుక్.. వాళ్లని గుర్తుచేస్తోందిగా!

కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan). మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 16 2024, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటోంది యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో ఆ సినిమాలతో అలరించబోతోంది. 

26

ప్రియాంక మోహన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (They Call Him Og). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - సుజీతా్ కాంబోలో రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

36

అలాగే నేచురల్ స్టార్ నాని (Nani) సరసన మరోసారి నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో చివరిగా ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ (Saripodaa Sanivaaram) రూపుదిద్దుకుంటోంది. 
 

46

ఇలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ప్రియాంక మోహన్ బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయా సినిమాల్లో నటిస్తోంది. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. 

56

ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న ప్రియాంక మోహన్ మరోవైపు సోషల్ మీడియాలోనూ కాస్తా యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. 

66

మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. తరుచుగా చీరకట్టులో మెరిసి అలనాటి ప్రముఖ హీరోయిన్లను గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

About the Author

SN
Shreekanth Nuthi
నాని (నటుడు)
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamanna Regret: ప్రభాస్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన తమన్నా.. ఎప్పుడూ బాధపడేది ఈ విషయంలోనే
Recommended image2
Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!
Recommended image3
Suma Kanakala: కారులో కూర్చొని బోరున ఏడ్చిన సుమ.. టాప్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved