గ్లామర్ గేట్లు ఎత్తేసిన పవన్ హీరోయిన్ మలైకా అరోరా... చెమటలు పట్టిస్తున్న థండర్ థైస్!
బాలీవుడ్ భామ మలైకా అరోరాకు ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. మోడల్, నటిగా సత్తా చాటుతున్న మలైకా సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా అవతరించింది.
Malaika Arora
మలైకా అరోరా విషయంలో ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. బ్లూ కలర్ డిజైనర్ వేర్లో హాట్ థైస్ హైలెట్ అయ్యేలా మైండ్ బ్లాక్ చేసింది.
Malaika Arora
ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను మలైకా శాసించారు. ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బెస్ట్ బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. ఇక అతిథి మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ చిత్రంలో మలైకా ఐటెం సాంగ్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ లో... ఓ ఐటెం నెంబర్ లో అలరించారు.
Malaika Arora
తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య అర్జున్ కపూర్-మలైకా వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరికీ చెడింది, బ్రేకప్ అయ్యారనేది లేటెస్ట్ న్యూస్..
Malaika Arora
1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 49 ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది.
Malaika Arora
మలైకాకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు అర్హాన్ ఖాన్. అతడు ఇటీవల పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. అర్హాన్ ఖాన్ కి సెండ్ ఆఫ్ చెప్పేందుకు అర్బాజ్ ఖాన్ కూడా ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు చోటు చేసుకున్నాయి.
Malaika Arora
ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై అరుదుగా కనిపిస్తుంది. 2022లో 'యాన్ యాక్షన్ హీరో' మూవీలో చివరిగా ఐటమ్ సాంగ్ చేసింది. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు.
Malaika Arora
ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. ఉన్న అందం కాపాడుకోవాలన్నా... కొత్త అందం రాబట్టాలన్నా కష్టపడాలి. మలైకా పోతపోసిన బొమ్మలా ఉంటుంది. ఫిట్నెస్ పోకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే ఇప్పటికీ మలైకాలో ఏజ్ కనిపించడం లేదు.