పిల్లలు ఆ విషయంలో నాతో గొడవ పడుతున్నారు

First Published Mar 29, 2021, 6:03 PM IST

పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ చాలా ఇండిపెండెంట్ వుమెన్. పవన్ ప్రేమ కోసం కెరీర్ ని వదిలేసిన రేణూ, విడాకుల తరువాత స్ట్రాంగ్ మదర్ గా పిల్లల బాధ్యత తీసుకున్నారు.