MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • 1500 కోట్ల ఆస్తికి ఆశపడి 60 ఏళ్ళ నటుడికి మెడలు వంచిన 44 ఏళ్ళ నటి.. అది కూడా 4వ భార్యగా..

1500 కోట్ల ఆస్తికి ఆశపడి 60 ఏళ్ళ నటుడికి మెడలు వంచిన 44 ఏళ్ళ నటి.. అది కూడా 4వ భార్యగా..

నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉందని ఆమెకి తెలుసు. అందుకే అతడితో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది. అతడి వయసు 60 ఏళ్ళ పైబడి ఉన్నప్పటికీ పవిత్ర అతడిని భర్తగా అంగీకరించడానికి కారణం డబ్బు అంటూ ఆమె మాజీ భర్త చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 04 2024, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Naresh pavitra

Naresh pavitra

సీనియర్ నటుడు నరేష్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ఫ్యామిలీతో నరేష్ కి రిలేషన్ ఉంది. నరేష్ తల్లి ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మలని సూపర్ స్టార్ కృష్ణ రెండవ వివాహం చేసుకున్నారు. ఆ విధంగా మహేష్, నరేష్ కజిన్ బ్రదర్స్ అవుతారు. ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు. నరేష్ సినిమాల్లో సక్సెస్ ఫుల్ యాక్టర్. కానీ నరేష్ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగిశాయి. నరేష్ మొదట సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు సంతానం. అనంతరం విభేదాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Naresh pavitra

Naresh pavitra

ఆ తర్వాత నరేష్ రేఖా సుప్రియని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ బంధంలో కూడా చీలిక ఏర్పడింది. విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఆ తర్వాత నరేష్ ఐదు పదుల వయసులో రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ బంధం మరింత రచ్చకెక్కింది. వీరి వైవాహిక జీవితం కూడా విడాకులతో ముగిసింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రమ్యతో విడాకుల విషయం తేలకముందే నరేష్.. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా వీరి రిలేషన్ కొనసాగుతోంది. 

34
Naresh pavitra

Naresh pavitra

సహజీవనం చేస్తుండగానే తమ రిలేషన్ ని నరేష్, పవిత్ర అఫీషియల్ గా గత ఏడాది ప్రకటించారు. ఇది కాస్త రమ్య రఘుపతితో తీవ్ర వివాదం అయింది. అయితే నరేష్, పవిత్ర నిజంగానే వివాహం చేసుకున్నారా లేక సహజీవనం కొనసాగిస్తున్నారా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి వీరిద్దరి బంధం మాత్రం అఫీషియల్. నరేష్ వయసు 64 ఏళ్ళు కాగా.. పవిత్ర వయసు 44 ఏళ్ళు. పవిత్ర లోకేష్ సౌత్ లో తల్లి, వదిన, అత్త  తరహా క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. పవిత్ర లోకేష్ కి ఆల్రెడీ వివాహం జరిగి విడాకులు కూడా అయ్యాయి. ఆమె మాజీ భర్త పేరు సుచేంద్ర ప్రసాద్.  ఇటీవల సుచేంద్ర ప్రసాద్.. పవిత్ర లోకేష్, నరేష్ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

44
Naresh pavitra

Naresh pavitra

కేవలం డబ్బు, లగ్జరీ లైఫ్ కోసమే పవిత్ర లోకేష్.. నరేష్ తో రిలేషన్ లో ఉంటోంది అని ఆమె మాజీ భర్త సుచేంద్ర అన్నారు. ఆమె డబ్బు కోసం ఏమైనా చేస్తుంది. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉందని ఆమెకి తెలుసు. అందుకే అతడితో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది. అతడి వయసు 60 ఏళ్ళ పైబడి ఉన్నప్పటికీ పవిత్ర అతడిని భర్తగా అంగీకరించడానికి కారణం డబ్బు అంటూ ఆమె మాజీ భర్త చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Recommended image2
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?
Recommended image3
Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved