MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • రెమ్యునరేషన్ లో తగ్గేది లేదన్నాడు.. తారక్ పై కామెంట్!

రెమ్యునరేషన్ లో తగ్గేది లేదన్నాడు.. తారక్ పై కామెంట్!

సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.  

2 Min read
Author : prashanth musti
Published : Mar 19 2019, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.

సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.

సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. 2005లో  చినరామయ్యతో నరసింహుడు రిలీజ్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. నిర్మాత ట్యంక్ బండ్ దగ్గర దూకేయడం చాలా బాధగా అనిపించింది. చినరామయ్య ఎలా ఉన్నాడో అని పలకరించడానికి వెళ్లి ఒక సలహా ఇచ్చాను.

38
మీరు ఏడాదికి ఒక ఒకటో రెండో సినిమాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తీనుకున్న రెమ్యునరేష్ లో నాలుగవ వంతు తీసుకో.. ఆ విధంగా మూడు నెలలకు ఒక సినిమా చేయి.. మొత్తంగా ఒక ఏడాదిలో నాలుగు సినిమాలు చేయి.

48
అది కూడా చలసాని గోపి - అర్జున్ రాజు - త్రివిక్రమ రావ్ - దేవి ప్రసాద్ - అశ్విని దత్ - రామానాయుడు లాంటి మీ తాత గారి నిర్మాతలు 12 మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారితోనే చేయి. నువ్ అంత రెమ్యునరేషన్ తీసుకొని చేసుకుంటూ వెళితే ఆ నిర్మాతలు నీ దగ్గరే ఉంటారు.

58
అప్పుడు మిగతా వాళ్ల రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది. అలాగే నీతో సినిమా చేసినవాళ్లకు మొదటి వారంలోనే డబ్బులు వచ్చేస్తాయి ఇక ప్లాప్ అనేది నీ చరిత్రలో ఉండదు. సినిమా ఆడిందా లేదా అనేది తరువాత సంగతి పెట్టిన డబ్బులు నిర్మాతకు వచ్చాయా లేదా అనేదే ముఖ్యం.

68
'ఒకటి రెండు వారాల్లో డబ్బులు వచ్చేస్తాయి అని తారక్ తో చెబితే ఇలా అన్నాడు'

78
లేదు పెదనాన్న.. ఇది పోటీ యుగం.. ఎక్కడ తలపడాలో అక్కడే తలపడాలి  హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికైతే ఉందొ వారితో పోటీ పడి నేను తీసుకోవాల్సిందే   మిగతా వారు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటా..

88
నేను ఇలానే ఉంటా అని తారక్ చెప్పినట్లు పరుచూరి గోపాల కృష్ణ వివరణ ఇచ్చారు. సరే నీ ఇష్టం నానా అంటూ ప్రతి హీరో ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారని ఆ విధంగా హీరోలు అభిమానులకు చాలా ఆలస్యంగా కనిపిస్తున్నట్లు తన వివరణ ఇచ్చారు.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved