వీరి కెమిస్ట్రీనే సినిమాకు ప్లస్..!
వెండితెరపై రొమాన్స్ అనేది మన తారలకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక లవ్ స్టోరీస్ అంటే కేవలం ఎమోషన్స్, తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు.
115

వెండితెరపై రొమాన్స్ అనేది మన తారలకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక లవ్ స్టోరీస్ అంటే కేవలం ఎమోషన్స్, తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అందుకే సినిమాలో లీడ్ పెయిర్ ని సెలెక్ట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకప్పుడు సౌందర్య-వెంకటేష్, నాగార్జున-టబు, చిరంజీవి-రాధా వంటి కాంబినేషన్ కోసం ఆడియన్స్ రిపీటెడ్ గా సినిమాలకు వెళ్లేవారు. దర్శకులు కూడా ఆడియన్స్ కి నచ్చే కాంబినేషన్ ని సెట్ చేసుకునేవారు. రీసెంట్ గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాలు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. అంతగా మెప్పించిన ఆ జంటలెవరో ఇప్పుడు చూద్దాం!

215
సుశాంత్ - రుహానీశర్మ (ఛిలసౌ)
సుశాంత్ - రుహానీశర్మ (ఛిలసౌ)
315
సుధీర్ బాబు - అదితిరావు హైదరి (సమ్మోహనం)

415
విజయ్ దేవరకొండ - రష్మిక (గీత గోవిందం)
విజయ్ దేవరకొండ - రష్మిక (గీత గోవిందం)
515
విజయ్ దేవరకొండ - షాలిని పాండే ( అర్జున్ రెడ్డి)

615
వరుణ్ తేజ్ - సాయి పల్లవి (ఫిదా)
వరుణ్ తేజ్ - సాయి పల్లవి (ఫిదా)
715
నితిన్ - మేఘాఆకాష్ (లై, చల్ మోహన రంగ)
నితిన్ - మేఘాఆకాష్ (లై, చల్ మోహన రంగ)
815
రామ్ చరణ్ - సమంత (రంగస్థలం)
రామ్ చరణ్ - సమంత (రంగస్థలం)
915
అల్లు అర్జున్ - పూజా హెగ్డే (దువ్వాడ జగన్నాథం)

1015
రామ్ - అనుపమ పరమేశ్వరన్ (ఉన్నది ఒకటే జిందగీ)

1115
నాని - నివేదా థామస్ (నిన్ను కోరి)
నాని - నివేదా థామస్ (నిన్ను కోరి)
1215
నాగ శౌర్య - రాశిఖన్నా (ఊహలు గుస గుస లాడే)

1315
నాగచైతన్య - సమంత (మజిలీ)
నాగచైతన్య - సమంత (మజిలీ)
1415
మహేష్ బాబు - సమంత (దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం)

1515
వరుణ్ తేజ్ - రాశిఖన్నా (తొలిప్రేమ)
వరుణ్ తేజ్ - రాశిఖన్నా (తొలిప్రేమ)
Latest Videos