MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చీర సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాను.. ట్రోలర్స్ ని మరింత రెచ్చగొట్టిన రష్మీ!

చీర సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాను.. ట్రోలర్స్ ని మరింత రెచ్చగొట్టిన రష్మీ!

రష్మీ గౌతమ్ ఆడియోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. దాంతో ఆమె ముస్లిం వ్యతిరేకి అన్న భావన కొందరిలో కలిగింది. ఈ క్రమంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ పై స్పందిస్తూ రష్మీ గౌతమ్ కౌంటర్ ఇచ్చింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 22 2024, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రష్మీ గౌతమ్ పై సోషల్ మీడియా నెగిటివిటీ తక్కువేం కాదు. పలు విషయాల్లో ఆమె విమర్శలకు గురయ్యారు. అయోధ్య లో రామ మందిర్ నిర్మాణాన్ని సమర్థిస్తూ రష్మీ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. ఈ విషయంలో కూడా ఆమె వ్యతిరేకతకు గురైంది. నేడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దీంతో ట్రోలర్స్ కి రష్మీ గౌతమ్ కౌంటర్ ఇచ్చింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
rashmi Instagram

rashmi Instagram

రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమెకు హింస నచ్చదు. ఏ రూపంలో కూడా జంతువులు హింసకు గురి కాకూడదని రష్మీ వేగన్ గా మారింది. ఆమె గుడ్లు, పాలు, పాలతో తయారు చేసే ఆహారపదార్ధాలు కూడా తినదు. 

36
photo credit - rashmi instagram

photo credit - rashmi instagram

బక్రీద్ పండగనాడు ముస్లింలు సాంప్రదాయంలో భాగంగా చేసే జంతు బలులను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. దీంతో ఆమెను ట్రోల్ చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద డిబేట్ పెట్టింది. కామెంట్స్ కి కౌంటర్లు ఇచ్చింది. 


 

46

అదే సమయంలో రష్మీ గౌతమ్ ఆడియోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. దాంతో ఆమె ముస్లిం వ్యతిరేకి అన్న భావన కొందరిలో కలిగింది. ఈ క్రమంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ పై స్పందిస్తూ రష్మీ గౌతమ్ కౌంటర్ ఇచ్చింది. 

56

ట్రోలర్స్ కి సమాధానం చెప్పే సమయం నా దగ్గర లేదు. నేను కాషాయ రంగు చీర సిద్ధం చేసుకున్నాను. దీపాలు వెలిగించాలి. ఇకపై ఏడాదికి రెండు దీపావళులు. రాముడు, సీత తిరిగి ఇంటికి వచ్చేశారు. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేసింది. 

 

66
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ గౌతమ్ ట్వీట్ ఒక వర్గాన్ని మరింత రెచ్చగొట్టేదిగా ఉంది. రష్మీ గౌతమ్ యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved