అప్పుడు వాచ్.. ఇప్పుడు షూస్..ఖరీదైన బ్రాండ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎన్టీఆర్
First Published Dec 27, 2020, 4:33 PM IST
ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను వాడే బ్రాండ్ల విషయంలో ఆయన టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఓ మధ్య ఖరీదైన వాచ్ గురించి చర్చ జరగ్గా ఇప్పుడు ఎన్టీఆర్ ధరించిన షూస్ చర్చనీయాంశంగా మారింది. మరి షూస్‌లో అంత ప్రత్యేకత ఏంటనేది డౌట్ రావచ్చు. అసలు విషయానికి వస్తే..

ఎన్టీఆర్ తాను వాడే ప్రతిదీ బ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటారు. అంతేకాదు అందరికంటే స్సెషాలిటీగా ఉండేలా చూసుకుంటారు. బ్రాండ్లకే బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారాయన.

ఆ మధ్య ఎన్టీఆర్ వాడే వాచ్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన ధరించిన వాచ్ ముప్పై లక్షలకుపైనే ఉంటుందని టాక్ వినిపించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?