ఈ ఫొటోస్ ఎన్టీఆర్ కి చాలా స్పెషల్..!

First Published 20, May 2019, 11:47 AM

విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు చిత్రసీమలో నెం 1 హీరోగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 

విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు చిత్రసీమలో నెం 1 హీరోగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. డాన్స్, పెర్ఫార్మన్స్ , డైలాగ్ డెలివరీలో ఆయన్ని కొట్టేవారే లేరు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. ఈరోజు ఎన్టీఆర్ తన 36వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన స్పెషల్ ఫోటోలు మీకోసం..

చిన్నతనంలో తీసుకున్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఎంతో క్యూట్ గా కనిపిస్తారు.

ఎన్టీఆర్ చిన్నతంలో తీసుకున్న రేర్ పిక్

ఎన్టీఆర్ చిన్నతంలో తీసుకున్న రేర్ పిక్

చైల్డ్ ఆర్టిస్ట్ గా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో తొలిసారి షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా తీసిన ఫోటో ఇది

'మేజర్ చంద్రకాంత్' సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, మోహన్ బాబులతో కలిసి ఉన్న ఎన్టీఆర్

టీనేజ్ లో ఎన్టీఆర్

టీనేజ్ లో ఎన్టీఆర్

'భక్త మార్కండేయ' అనే టీవీ సీరియల్ లో ఎన్టీఆర్ వేషధారణ

తన తాతయ్య నందమూరి తారకరామారావుతో ఎన్టీఆర్

స్కూల్ డేస్ లో తన తోటివిద్యార్ధులు, టీచర్స్ తో కలిసి తీసుకున్న ఫోటో

'బాలరామాయణం' సినిమాలో రాముడి పాత్రలో ఉన్న ఎన్టీఆర్

ఉంగరాల జుట్టుతో ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు.

స్కూల్ డేస్ లో ఫెసిలిటేషన్ జరుగుతున్న సమయంలో తీసుకున్న ఫోటో

ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి మంచి డాన్సర్.. స్కూల్ డేస్ లో అతడి భరతనాట్యం పెర్ఫార్మన్స్ కి అవార్డు అందుకుంటున్న వేళ

'స్టూడెంట్ నెం 1' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు రాజమౌళితో ఎన్టీఆర్

తండ్రి హరికృష్ణ, అన్నయ్య కళ్యాణ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ తీసుకున్న ఫోటో ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని ఎన్టీఆర్ కలిసిన వేళ

ఒకే ఫ్రేంలో ముగ్గురు అన్నదమ్ములు

ఒకే ఫ్రేంలో ముగ్గురు అన్నదమ్ములు

తన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతిలతో కలిసి యముడి వేషధారణతో ఫోటో తీసుకున్న ఎన్టీఆర్

తన పెద్ద కొడుకు అభయ్ రామ్ తో ఎన్టీఆర్

తన పెద్ద కొడుకు అభయ్ రామ్ తో ఎన్టీఆర్

తన భార్య, ఇద్దరు కొడుకులతో ఎన్టీఆర్

తన భార్య, ఇద్దరు కొడుకులతో ఎన్టీఆర్

loader