ఎన్టీఆర్‌ వెడ్డింగ్‌ కార్డ్ వైరల్‌.. మ్యారేజ్‌కి గెస్ట్ లు ఎవరెవరు వచ్చారో తెలుసా?

First Published May 5, 2021, 3:49 PM IST

ఎన్టీఆర్‌, ప్రణతిల వివాహం జరిగి నేటితో(మే 5)తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరి వెడ్డింగ్‌ కార్డ్, పెళ్లికి హాజరైన అతిథుల ఫోటోలు, ఎన్టీఆర్‌, ప్రణతిల అరుదైన చిత్రాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు.