ఎన్టీఆర్‌, ఎన్నార్‌, చిరు, వెంకీ, బాలయ్య, నాగ్‌, సౌందర్య, రమ్యకృష్ణ ఇలా తారల అరుదైన పెళ్లి ఫోటోలు

First Published Jan 26, 2021, 2:58 PM IST

తారల ఇంట్లో వేడుకలంటే అభిమానులకు పండగ. చూసి ఆనందిస్తూ తరిస్తారు. ఇప్పుడైతే సోషల్‌ మీడియా పుణ్యమా అని వెంటనే చూడగలుగుతున్నాం. మరి ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వెంకటేష్‌, రాజశేఖర్‌, సౌందర్య, మీనా వంటి తారల పెళ్లిళ్లు ఎలా జరిగాయో తెలియదు కదా. అందుకు సజీవ సాక్ష్యాలు వారి మ్యారేజ్‌ ఫోటోలు. అరుదైన ఫోటోలు మీకోసం..