MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nora Fatehi : తన నెక్ట్స్ వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటున్న ‘నొరా ఫతేహి’.. కూడా వస్తారా అంటోందీ ‘నెమలి’..

Nora Fatehi : తన నెక్ట్స్ వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటున్న ‘నొరా ఫతేహి’.. కూడా వస్తారా అంటోందీ ‘నెమలి’..

బాలీవుడ్ బ్యూటీ, మోడల్, డ్యాన్సర్ నోరా ఫతేహి తన నెక్టస్ వేకేషన్ కు ప్లాన్ చేసుకుంటోంది. అయితే తన వేకేషన్ లో ఎవరూ భాగస్వామ్యులు  కాబోతున్నారంటూ నెటిజన్లను ప్రశ్నిస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 02 2022, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మోడల్, డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొంది కెనడియన్ యాక్ట్రేస్ ‘నోరా ఫతేహి’. అయితే తన గ్లామర్ తో, అవుట్ ఫిట్ తో ఎంతో మంది ప్రేక్షకులను  తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘దిల్బర్’ సాంగ్ తో అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి, ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బహుబలి’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను కూడా అరిచింది. 
 

36

అప్పటికే, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషనల్ లో వచ్చిన ‘టెంపర్’ మూవీలోనూ స్పెషల్ అపియరెన్స్ లో కనిపించి తెలుగు ఆడియెన్స్ తో స్టెప్పులేయించింది. 
 

46

‘ఇట్టగానే రెచ్చిపోదామా’ ఐటెం సాంగ్ అప్పట్లో ప్రేక్షకులను  ఎంతగానో ఆకట్టున్న విషయం తెలిసిందే. దీంతో ఇటు టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది నోరా ఫతేహికి. ఆ తర్వాత బహుబలిలో ఛాన్స్ కొట్టేసింది.
 

56

బహుబలి తర్వాత, నాగార్జున, కార్తీ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’ మూవీలోనూ స్పెషల్ సాంగ్ లో నటించిందీ ‘నెమలి’. ఆ తర్వాత పెద్దగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేదు. 

66

ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యిందీ బ్యూటీ. అయితే మొన్నటి వరకు షూటింగ్ బిజీలో ఉన్న హాట్ బ్యూటీ. ప్రస్తుతం వేకేషన్ కు వెళ్లే మూడ్ లో ఉంది. ఇందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిపింది. తనతో పాటు ‘ఇంకెవరైనా వస్తారా’ అంటూ ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ ను ప్రశ్నించింది. ఇందుకు నెటిజన్లు మేమంటే.. మేము వస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image2
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image3
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved