నైజాంలో అత్యధిక లాభాలను అందించిన టాప్ మూవీస్ (షేర్స్)

First Published 3, Jun 2019, 11:00 AM IST

టాలీవుడ్ లో ఏ సినిమా అయినా నైజాం ఏరియాపై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. స్టార్ హీరోల ఆశలన్నీ ఎక్కువగా ఈ ఏరియాపైనే ఉంటాయి. అయితే నైజాం ఏరియాలో అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ ని ఒకసారి తిరగేద్దాం పదండి.  

బాహుబలి 2 - డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి - 68కోట్లు

బాహుబలి 2 - డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి - 68కోట్లు

బాహుబలి 1 -   డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి - 42.70కోట్లు

బాహుబలి 1 - డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి - 42.70కోట్లు

రంగస్థలం - సుకుమార్ - 27.70కోట్లు

రంగస్థలం - సుకుమార్ - 27.70కోట్లు

మహర్షి - వంశీ పైడిపల్లి - 23 - 25కోట్లు.. (అఫీషియల్ కౌంట్ రావాల్సి ఉంది)

మహర్షి - వంశీ పైడిపల్లి - 23 - 25కోట్లు.. (అఫీషియల్ కౌంట్ రావాల్సి ఉంది)

అత్తారింటికి దారేది - త్రివిక్రమ్ -  23.45కోట్లు

అత్తారింటికి దారేది - త్రివిక్రమ్ - 23.45కోట్లు

2.0 - శంకర్ - 23.35కోట్లు

2.0 - శంకర్ - 23.35కోట్లు

F2 - అనిల్ రావిపూడి - 22.80కోట్లు

F2 - అనిల్ రావిపూడి - 22.80కోట్లు

మగధీర - రాజమౌళి - 22.80కోట్లు

మగధీర - రాజమౌళి - 22.80కోట్లు

శ్రీమంతుడు - కొరటాల శివ - 22.60

శ్రీమంతుడు - కొరటాల శివ - 22.60

అరవింద సమేత - త్రివిక్రమ్ -21.10కోట్లు

అరవింద సమేత - త్రివిక్రమ్ -21.10కోట్లు

దువ్వాడ జగన్నాథమ్ - హరీష్ శంకర్ - 20.30కోట్లు

దువ్వాడ జగన్నాథమ్ - హరీష్ శంకర్ - 20.30కోట్లు

loader