నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోస్!

First Published 25, Jun 2019, 1:56 PM

'జెంటిల్ మెన్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది నివేదా థామస్. 
 
మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.

తన నటనతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

'నిన్ను కోరి', 'జై లవకుశ' ఇలా వరుస హిట్లు అందుకుంటూ కెరీర్  పరంగా దూసుకుపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'బ్రోచేవారెవరురా' సినిమా శుక్రవారం  నాడు విడుదల కాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీ సినిమాలకు సంబంధించిన  ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.

శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో హైప్  ఏర్పడింది.

ఈ సినిమాతో నివేదా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి!

loader