23 ఏళ్ల టిక్‌టాక్‌ స్టార్‌.. 2 కోట్ల ఫాలోవర్స్‌.. లక్షల్లో సంపాదన.. కానీ ఇప్పుడు..?

First Published 3, Jul 2020, 1:31 PM

ఇండియాలో చైనా యాప్‌లు ముఖ్యంగా టిక్‌ టాప్‌పై నిషేదం విధించటం తీవ్ర స్థాయిలో చర్చనీయాశం అవుతుంది. ఈ సోషల్‌ మీడియా యాప్‌ కారణంగా చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. వారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోట్లమంది ఫాలోవర్స్‌తో లక్షల్లో సంపాదన కలిగిన టిక్‌ టాక్‌ స్టార్స్‌ ఇప్పుడు ఒక్కసారిగా నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఇండియాలోని టాప్‌ టిక్ టాక్‌ స్టార్‌ నిశా గురగైన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

మోడలింగ్, డాన్సింగ్‌లలో పాపులర్ అయిన నిషా గుర్గైన్‌ టిక్‌ టాక్‌ స్టార్‌గా సెన్సేషన్‌ సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ బ్యూటీకి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది.

నిషా 1997 అక్టోబర్‌ 1న ముంబైలో జన్మించింది. 23 ఏళ్ల వయసులోనే ఈ భామ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ బద్ధమైన హిందూ ఫ్యామిలీలో జన్మించింది ఈ బ్యూటీ.

తాను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్న తన ఫ్యామిలీ డిటైల్స్‌ను మాత్రం రివీల్ చేయలేదు ఈ బ్యూటీ. తనకు ఇంత పాపులారిటీ రాకముందు ఒకటి రెండు తల్లి ఫోటోలను మాత్రం షేర్ చేసింది.

ముంబైలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుకున్న నిషా, కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

కుటుంబ విషయాలను నిషా ఎప్పుడూ సీక్రెట్‌గానే ఉంచింది. అంతేాకాదు తన స్టేటస్‌లోనూ సింగిల్‌ అనే చూపిస్తుంది. అయితే మీడియాలో మాత్రం తనతో కలిసి టిక్‌ టాక్‌ వీడియోల్లో కనిపించే విషాల్  పాండేతో నిషా డేటింగ్‌ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

గతంలో నిషా తన తల్లితో కలిసి దిగి ఫోటో. తాను సెలబ్రిటీ కాక ముందు ఇలాంటి ఫోటోలు  షేర్‌ చేసినా నిషా, టిక్‌ టాక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న తరువాత మాత్రం ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయలేదు.

సోషల్ మీడియా స్టార్‌గా భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఒక్కో ఈవెంట్‌లో పాల్గోనేందుకు లక్షన్నర నుంచి 2 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోంది.

నిషా మ్యూజిక్‌ వీడియోస్‌లోనూ సందడి చేసింది. టిక్‌ టాక్‌ వీడియోస్‌తో వచ్చిన స్టార్‌డమ్‌తో 2019లో ఓ పంజాబీ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించింది.

రెండో ప్రయత్నంగా సుఖ్‌ సంధు రూపొందించిన జట్టా వీ జట్టా అనే మ్యూజిక్‌ వీడియోలో నటించింది.

దాదాపు అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ లో ఉన్న నిషాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల (11 లక్షల) ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక నిషా టిక్‌ టాక్‌ అకౌంట్‌కు 21.6 మిలియన్లు (2 కోట్ల 16 లక్షల) ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తన వీడియోలకు 55 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇటీవల నిషాదిగా చెపుతున్న ఓ వల్గర్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియో మీడియాలో హల్‌చల్‌ చేయటంతో నిషా బయటకు వచ్చి వీడియోలో ఉన్నది తాను కాదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

loader