బ్లౌజ్‌తో పనిలేదంటూ తెగిస్తున్న నిహారికా.. శారీలో ఒరిజినల్ అందాలతో కైపెక్కిస్తున్న మెగా డాటర్
మెగా డాటర్ నిహారికా కొణిదెల.. నవరాత్రి స్పెషల్‌గా నెటిజన్లకి, తన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తూ ఉంది. ఆమె గ్యాప్ లేకుండా తన ఫోటోలను పంచుకుంటూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. హాట్ టాపిక్ అవుతుంది.
photo credit- niharika instagram
నిహారికా(Niharika Konidela).. మె బి మొదటిసారి ఇలా దీక్షలో ఉండటమేమో. ఆమె ఎప్పుడూ ఇలా ఆధ్యాత్మిక చింతనలో కనిపించలేదు. ఎక్కువగా చిల్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ, అల్లరి చిల్లరగా ఉండేది. కానీ అనూహ్యంగా ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది.
photo credit- niharika instagram
మెగా డాటర్.. నవరాత్రి దీక్షలో ఉంటుంది. ఆమె గత పది రోజులుగా వివిధ రకాలు పూజలు నిర్వహిస్తుంది. రోజుకో పూజ చేస్తూ కనిపిస్తుంది. అందరికి షాకిస్తుంది. అయితే ఇందులో ఆమె ధరించే దుస్తులు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి.
photo credit- niharika instagram
జనరల్‌గా నిహారిక చాలా వరకు ట్రెండీ వేర్‌లో కనిపిస్తుంది. కానీ ఈ సారి శారీలో మెరుస్తుంది. అయితే అనూహ్యంగా ఆమె బ్లౌజ్ వేసుకోకుండా కనిపించడం ఎత్తైతే, అలానే ఫోటో షూట్ చేయడం మరో ఎత్తు. దీంతో నిహారిక ట్రీట్ అదిరిపోయిందని చెప్పొచ్చు.
photo credit- niharika instagram
నిహారిక బ్లౌజ్ వేసుకోకుండా పట్టు శారీలు కట్టుకుని కొత్త ఫ్యాషన్‌కి తెరలేపుతుంది. కొత్త అందాలను ఆవిష్కరిస్తూ షాకిస్తుంది. నిహారిక ఎప్పుడూ ఇలా చేయలేదు. గ్లామర్ విషయంలో, స్కిన్ షో విషయంలో హద్దులు దాటలేదు. కానీ ఇటీవల ఆమె వ్యవహారం చూస్తుంటే స్కిన్‌షోకి గేట్లు ఎత్తేసిందా అనిపిస్తుంది.
నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిహారిక బ్లౌజ్ మర్చిపోయిందా అంటున్నారు. వామ్మో ఇదేం తెగింపు అంటున్నారు. విడాకులు ఇచ్చాక తెగిస్తుందని, ఫ్రీడం వచ్చింది, అందాల విందుకి తెరలేపిందని నానా రకాలుగా కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.
నిహారికా.. మూడేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. దాదాపు రెండేళ్లు బాగానే ఉన్న ఈ జంట ఈ ఏడాది నుంచి విభేదాలు తలెత్తాయి, మనస్పార్థాలు తలెత్తాయి. దీంతో ఇటీవలే విడాకులు ప్రకటించారు.
Niharika Konidela
ప్రస్తుతం మళ్లీ ప్రొడక్షన్‌పై, యాక్టింగ్‌పై నిహారిక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆమె ప్రొడక్షన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై `డెడ్ పిక్సెల్స్` వెబ్ సిరీస్‌ని నిర్మించింది. నటించింది. అలాగే అంతకు ముందు `హలో వరల్డ్` అనే సిరీస్ ని నిర్మించింది. వీటితోపాటు `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `మ్యాడ్ హౌజ్`, `నాన్న కూచి`, `ముద్దపప్పు ఆవకాయి` వంటి సిరీస్‌లను తన ప్రొడక్షన్‌లో జీ5తో కలిసి నిర్మించడం విశేషం.