నిహారికా బ్యాచిలరేట్‌ పార్టీ.. గోవాలో ఎంజాయ్‌

First Published 11, Oct 2020, 7:55 AM

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, హీరోయిన్‌ నిహారిక త్వరలో పెళ్ళి పీఠలెక్కబోతుంది. గుంటూరుకి చెందిన ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం జరగనుంది. త్వరలో వీరి మ్యారేజ్‌ జరగబోతుంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది నిహారిక. ఏకంగా గోవా తీసుకెల్లి మరీ తన ఫ్రెండ్స్ కి బ్యాచిలరేట్‌ పార్టీ ఇచ్చింది.

చైతన్య జోన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం ఆగస్ట్ లో జరిగిన విషయం తెలిసిందే. చాలా గ్రాండ్‌గా ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిగింది.

ఇక బ్యాచిలరేట్‌ పార్టీలో భాగంగా నిహారిక పంచుకున్న వీడియో వైరల్‌ అవుతుంది.ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది నిహారిక. గోవాలో దిగిన తర్వాత కాఫీ తాగుతున్న ఫోటోని పంచుకున్నారు.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గోవా బీచ్‌ సముద్రంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నిహారిక మ్యారేజ్‌ ఎప్పుడనేది డేట్‌ ఇంకా ఫిక్స్ చేయలేదు.

ఒక మనసు`తో హీరోయిన్‌గా పరిచయం అయిన నిహారిక `హ్యాపీ వెడ్డింగ్‌`, ` సూర్యకాంతం` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత చిరంజీవి `సైరా నరసింహారెడ్డి`లోనూ గెస్ట్ గా మెరిసింది.

ఉన్నట్టుండి మ్యారేజ్‌ ఫిక్స్ కావడంతో నెక్ట్స్ ఆమె సినిమాలు చేసే అవకాశం లేదనే టాక్‌ వినిపిస్తుంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తుంది.

loader