మొహానికి ముసుగుతో హీరోయిన్ హాట్ ఫోజు!
'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తరువాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది.
17

(Photo courtesy Instagram) 'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తరువాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది.

27
(Photo courtesy Instagram) ఈ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ని తీసుకురాలేకపోయాయి కానీ టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు మాత్రం వస్తున్నాయి.

37
(Photo courtesy Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లింది.

47
(Photo courtesy Instagram) అక్కడ నుండి ఓ ఫోటోని పోస్ట్ చేసింది.

57
(Photo courtesy Instagram) బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకున్న ఈ భామ ఒక వైట్ కర్చీఫ్ ను మొహానికి కట్టుకుంది. ఈ ఫోటోని 'బీట్ ది హీట్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

67
(Photo courtesy Instagram) ఈ ఫోటో చూసిన నెటిజన్లు కర్చీఫ్ కట్టుకుంటే నీ హీట్ తగ్గుందేమో నిన్నిలా చూస్తుంటే మా హీట్ పెరిగిపోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

77
(Photo courtesy Instagram) ఈ ఫోటోలో ఆమె కళ్లతో పాటు మేని అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి.

Latest Videos