అందానికి సరికొత్త నిర్వచనం.. బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా..!

First Published 1, Sep 2019, 7:53 PM IST

యంగ్ బ్యూటీ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. సవ్యసాచి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిధి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కు మరిన్ని చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. 

(Courtesy: Instagram) నిధి అగర్వాల్ నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి.

(Courtesy: Instagram) పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి మెప్పించింది. గ్లామర్ తో ఫిదా చేసిన నిధి అగర్వాల్ పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) తక్కువ సమయంలోనే నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

(Courtesy: Instagram) నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

(Courtesy: Instagram) తాజాగా  నిధి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు హాట్ నెస్ తో అదరగొడుతున్నాయి.

(Courtesy: Instagram) ప్రస్తుతం నిధి అగర్వాల్ హిందీలో కూడా అవకాశాలు అందుకుంటోంది.

(Courtesy: Instagram)నిధి అగర్వాల్ ఫొటోస్

loader