థండర్ థైస్ తో 'వీరమల్లు' బ్యూటీ సోయగాల వల.. సైమా ఈవెంట్ లో నిధి అగర్వాల్ పరువాల విస్ఫోటనం
మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ.
మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతోనిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్మూ శంకర్వీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.
నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ఇస్మార్ట్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో నటించింది.
అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో తెలియని పరిస్థితి. ఈ చిత్రంలో నిధి పంచమి పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో నిధి అగర్వాల్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిధి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.
ఏది ఏమైనా నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగానే నిధి అగర్వాల్ పరువాలు యువతకు పిచ్చెక్కించేలా ఉంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం.
నిధి అగర్వాల్ తాజాగా సైమా అవార్డుల వేడుకలో మెరిసింది. అదిరిపోయే డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ ఫోటోస్ లో నిధి అగర్వాల్ తన కవ్వించే హాట్ హాట్ థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తోంది.
కళ్ళు చెదిరే థైస్ స్ప్లిట్ డ్రెస్ లో నిధి అగర్వాల్ తన థైస్ అందాలతోనే కుర్రాళ్ళని కవ్విస్తోంది. మతిపోగొట్టేలా ఉన్న ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిధి ఆశలన్నీ ప్రస్తుతం హరి హర వీరమల్లు పైనే ఉన్నాయి. పవన్ ఆ చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.