MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ కపుల్ నయనతార - విగ్నేష్ శివన్ రొమాంటిక్ స్టిల్స్.. విదేశాల్లో రచ్చ చేస్తున్న కోలీవుడ్ జంట..

స్టార్ కపుల్ నయనతార - విగ్నేష్ శివన్ రొమాంటిక్ స్టిల్స్.. విదేశాల్లో రచ్చ చేస్తున్న కోలీవుడ్ జంట..

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార - విగ్నేష్ శివన్ తమ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో విహరిస్తున్న ఈ జంటకు సంబంధించిన కొన్ని రొమాంటిక్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అట్రాక్టివ్ స్టిల్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 19 2022, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లేడీ సూపర్ స్టార్ నయనతారా (Nayanathara) సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. ఈ ఏడాది కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ (Vignesh Shivan)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

26

2015లో వచ్చిన ‘నేను రౌడీనే’ చిత్రాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి - నయనతారా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో నయనతార, విగ్నేష్ కు మంచి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి.. చివరికి పెళ్లి పీటల వరకు వచ్చింది. ఏడేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహం జరిగింది. 
 

36

ఈ స్టార్స్ పెళ్లికి కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా తరలి వచ్చిన ఆశీర్వదించారు. అలాగే మద్రాసులోని ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరై ఈ జంటను దీవించారు. కపుల్ పెళ్లి వేడుకను గౌతమ్ మీనన్ వాసుదేవ్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో డాక్యూమెంటరీని తెరకెక్కించారు.  రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమో కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
 

46

ఇదిలా ఉంటే.. ఈ జంట ప్రస్తుతం హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన నయన్ - విగ్నేష్ నగర వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను చూసిన అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

56

ఈ పిక్స్ లో నయన్ - విగ్నేష్ చాలా రొమాంటిక్ గా ఫొటోలకు ఫోజులిచ్చారు. నెక్ట్స్ లెవల్ లో ఈ స్టార్ జంట స్టిల్స్ ఇస్తూ తన అభిమానులకు ఐఫీస్ట్ అందించారు. పిక్స్ పై క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా ఈ జంట ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

66

ఇక పెళ్లి తర్వాత కూడా నయనతార కెరీర్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి  ‘గాడ్ ఫాదర్’ (God Father)లో నటిస్తోంది. అలాగే నయనతార చేస్తున్న మరో బిగ్ ప్రాజెక్ట్ ‘జవాన్’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరనన నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Recommended image2
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?
Recommended image3
Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved