బుల్లితెరపై శృతి మించిన రొమాన్స్.. ఏందీ రచ్చ..?

First Published Mar 3, 2021, 11:26 AM IST


కాసేపు నవ్వులు, కొద్దిగా డ్యాన్స్ లు అంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ డ్యాన్స్ లు వేసే నటులు మరింత రెచ్చిపోవడమే.. ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు.