అనసూయ చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్న నెటిజెన్... ఇంతకీ ఆమె చేసిన నేరం తెలిస్తే షాక్ అవుతారు

First Published Mar 5, 2021, 12:31 PM IST

అనసూయ చేసిన పనికి హర్ట్ అయిన ఓ నెటిజెన్ ఆమెపై పోలీసు కంప్లైంట్ ఇస్తానంటున్నాడు. అంతగా సదరు నెటిజెన్ హర్ట్ కావడానికి కారణం తెలిస్తే షాక్ కావాల్సిందే.