నువ్వు వర్జినేనా? సురేఖా వాణి కూతురు సుప్రీతా సమాధానం వింటే మైండ్ బ్లాకే!

First Published May 24, 2021, 6:54 PM IST


ఒక్క సినిమా చేయకపోయినా సుప్రీతా సోషల్ మీడియా సెలబ్రిటీ. నటి సురేఖా వాణి కూతురిగా నెటిజెన్స్ కి పరిచయమైన ఆమె సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు.