MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆమెపై టిల్లు స్క్వేర్ ఎఫెక్ట్, మళ్ళీ కామెంట్స్ మొదలు

నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆమెపై టిల్లు స్క్వేర్ ఎఫెక్ట్, మళ్ళీ కామెంట్స్ మొదలు

నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 01 2024, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

36

నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

46

ఇదిలా ఉండగా ఇటీవల టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నేహా శెట్టి కామియో రోల్ లో నటించింది. దీనితో మరోసారి సోషల్ మీడియాలో రాధికా అనే పేరు తెగ వైరల్ అవుతోంది. అంతా రాధికా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

56

టిల్లు స్క్వేర్ చిత్రంలో కథకి ఆమె పాత్రని బాగానే లింక్ చేశారు. ఈ చిత్రం చూస్తేనే ఆమె ఎలాంటి కామియో రోల్ చేసిందో అర్థం అవుతుంది. 

66

నేహా శెట్టి తాజాగా అద్భుతమైన లెహంగాలో ఫోజులు ఇచ్చింది. నేహా శెట్టి అందంతో మెప్పిస్తూ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఆమె ఫోటోలకు నెటిజన్లు రాధికా అక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Recommended image2
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?
Recommended image3
Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved