'చిరుత' పిల్ల ఘాటు అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే!

First Published 29, Jul 2019, 4:41 PM

'చిరుత' చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ నేహాశర్మ. 

తొలి చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ బ్యూటీ నటన  పరంగా కూడా ఆకట్టుకుంది.

కానీ తెలుగులో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

'చిరుత' తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని 'కుర్రాడు' సినిమా చేసింది.

అది కాస్త ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ కి దూరమైంది. ఆ తరువాత  బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

కానీ అక్కడ కూడా ఆమెకి సరైన గుర్తింపు దక్కలేదు.

కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించింది.

ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండడానికి హాట్ హాట్  ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

గ్లామర్ డోస్ బాగా పెంచేసి ఫోటోలకు ఫోజిచ్చింది.

నేహాశర్మ హాట్ ఫోటో

నేహాశర్మ హాట్ ఫోటో

loader