Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బికినీలో టాప్ యాంగిల్‌లో ఎద అందాల హోరుతో బీచ్‌లో రెచ్చిపోయిన నేహా శర్మ... ఆ ప్రైవేట్‌ పార్ట్ చూపేందుకు ఆరాటం..

బికినీలో టాప్ యాంగిల్‌లో ఎద అందాల హోరుతో బీచ్‌లో రెచ్చిపోయిన నేహా శర్మ... ఆ ప్రైవేట్‌ పార్ట్ చూపేందుకు ఆరాటం..

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌, నేహా శర్మ.. బ్లాస్టింగ్‌ పోజులతో సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతుంది. నిత్యం జిమ్‌ సెంటర్‌ ముందు కనిపిస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. అక్కా చెళ్లెళ్లు అందాల ఆరబోతలో పోటీ పడుతుంటారు.   

Aithagoni Raju | Published : Sep 23 2023, 09:10 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

రామ్‌చరణ్‌తో `చిరుత` చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయం అయ్యింది నేహా శర్మ. ఈ సినిమాతో చరణ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గ్లామర్‌ షో చేసి ఆకట్టుకుంటుంది. అదిరిపోయే అందాల విందుతో టాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. 

27
Asianet Image

ఎంట్రీ తోనే అందాల హోరు చూపించింది. రిచ్‌ కిడ్‌ రోల్‌లో అదరగొట్టింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో కనిపించింది రెండు సినిమాలు. మరోటి పెద్దగా నోటెడ్‌ కాని పాత్రలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కొన్నాళ్లపాటు మంచి ఆఫర్లు అందుకుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. 
 

37
Asianet Image

చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ మాట్లాడుతుంది. సక్సెస్‌ ఉన్నవారి వెంటే ఇండస్ట్రీ పరిగెడుతుంది. దీంతో నేహా శర్మకి పెద్దగా విజయాలు రాకపోవడంతో ఈ బ్యూటీకి అడపాదడపా ఆఫర్లు మాత్రమే వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలు రాలేదు, పెద్దగా బ్రేక్‌ రాలేదు. దీంతో కెరీర్‌ని లాక్కొస్తుంది.

47
Asianet Image

సోషల్‌ మీడియాలో మాత్రం స్టార్‌ హీరోయిన్లకి మించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అందాలకు ఆరబోతకు గేట్లు ఎత్తేయడంతో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దాచుకోకుండా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది నెటిజన్లకి దగ్గరయ్యింది. లక్షల మంది ఫాలోయింగ్‌ని పెంచుకుంది. 

57
Asianet Image

అయితే ఇటీవల కాలంలో నేహా శర్మ అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ఆటం బాంబ్‌లా పేలుతూ కుర్రకారుని చిత్తు చేస్తుంది. అందాల జోరు హద్దుల్లేకుండా చూపిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఆటంబాంబ్‌లా పేలింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

67
Asianet Image

బికినీలో బీచ్‌లో రెచ్చిపోయింది. టాప్‌ యాంగిల్‌లో అందాలు చూపిస్తూ తెగించింది. బీచ్‌లో ఎద అందాల జోరు చూపిస్తూ అదిరిపోయే పోజులిచ్చింది. ఊహించని అందాల విందుతో కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 
 

77
Asianet Image

అయితే ఇందులో ఆమె తన ప్రైవేట్‌ పార్ట్ చూపించే ప్రయత్నం చేయడం విశేషం. బికినీలోనే ఓవర్‌ డోస్‌ చేసిందంటే, దానికి మించి వేరే చూపించేందుకు తాపత్రయ పడటం ఆశ్చర్యపరుస్తుంది. ఇదే ఇప్పుడు రచ్చ చేస్తుంది. నేహా శర్మ బికినీ ట్రీట్‌కి కుర్రకారు విలవిలలాడిపోతున్నారు. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories