రొమాంటిక్‌ మూడ్‌లో నయనతార, విగ్నేష్‌ శివన్‌.. ఘాటు ప్రేమకిది నిదర్శనం..ఫోటో వైరల్‌

First Published Jan 25, 2021, 2:52 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ క్రేజీ లవ్‌ కపుల్‌. వీరిద్దరు గత కొంత కాలంగా ఘాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. నయనతార వద్ద విగ్నేష్‌ ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు రొమాంటిక్‌ ఫోటోని పంచుకున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఒకరినొకరు అంటి పెట్టుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు విగ్నేష్‌. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.