చీరలో సెక్సీగా...కట్టిపడేస్తున్న నిధి అందాలు..!

First Published 14, Oct 2020, 1:16 PM

చక్కన్నమ్మ చిక్కినా అందమే అంటారు...అలాగే అందాల నిధి అగర్వాల్ ట్రెడిషన్ వేర్ లో ఉన్నా, ట్రెండీ వేర్ లో ఉన్న చాలా సెక్సీగా ఉంటుంది. పేరుకు తగ్గట్టుగా అమ్మడు నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది. తాజాగా పింక్ కలర్ పట్టు శారీ ధరించి సెక్సీ లుక్స్ లో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగులో వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన నిధి అగర్వాల్ దర్శకుడు పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ రుచి చూసింది. టాలీవుడ్ డెబ్యూ మూవీ సవ్యసాచి, మజ్ను పరాజయం పొందాయి.

ఇస్మార్ శంకర్ హిట్ తో ఐరన్ లెగ్ ట్యాగ్ పోగొట్టుకున్న నిధి, చిన్నగా సౌత్ ఇండియాలో బిజీ అవుతుంది. ప్రస్తుతం మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న భూమి మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

అలాగే కన్నడలో జేమ్స్ అనే మరో చిత్రంలో నటిస్తుంది. ఈ మూడు చిత్రాలలో ఏది హిట్ అయినా ఏదో ఒక పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

ఇక సినిమాల షూటింగ్స్ ఊపందుకోగా ఈ మూడు చిత్రాల షూటింగ్ పూర్తి చేయనుంది నిధి అగర్వాల్. చేసింది తక్కువ చిత్రాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం నిధికి సూపర్ ఫాలోయింగ్ ఉంది.

నిధికి  ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 50 లక్షల మంది ఈమెను ఫాలో అవుతున్నారంటే చిన్న విషయం కాదు మరి. అందుకే తన ఫ్యాన్స్ ని నిరాశ పరచకుండా తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కిక్ పంచుతుంది.

తాజాగా అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చారు. పింక్ కలర్ పట్టు చీరలో నాటీ ఫోజులు ఇచ్చింది.

పట్టు చీరలో కూడా బుట్ట బొమ్మ అందాలు రెచ్చగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిధి లేటెస్ట్ ఫోటోలు మజా పంచుతున్నాయి.

నిధి లేటెస్ట్ ఫోటోలు మజా పంచుతున్నాయి.

loader