MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నాని ‘ది ప్యారడైజ్‌’ఆ రెండు సినిమాల్లాగే ఉండబోతోందా?

నాని ‘ది ప్యారడైజ్‌’ఆ రెండు సినిమాల్లాగే ఉండబోతోందా?

Nani The Paradise: నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా గ్లింప్స్ విడుదల కానుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో 8 భాషల్లో విడుదల కానుంది, దసరాను మించిన వైలెన్స్ ఉంటుందని సమాచారం.

1 Min read
Author : Surya Prakash
Published : Feb 28 2025, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Nani The Paradise makers are aiming for a market beyond India in telugu

Nani The Paradise makers are aiming for a market beyond India in telugu


Nani The Paradise:  ‘దసరా’ సినిమాతో  అభిమానులను, సినిమా లవర్స్ ని ఆశ్చర్యానికి గురిచేశారు నాని - శ్రీకాంత్‌ ఓదెల. ఎవరూ ఊహించని లుక్ లో నాని ఇమేజ్‌ని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. ‘ది ప్యారడైజ్‌’ (The Paradise ) చిత్రంతో మరోసారి ‘దసరా’ (Dasara) టీమ్  జట్టు కట్టింది.

బోల్డ్‌ అండ్‌ వైల్డ్‌ అంటూ ఈసారి ఇంకొంచెం స్పెషల్ గా గా నానిని తెరపై చూపించనున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా స్దాయిలో కాకుండా ప్యాన్ వరల్డ్ లెవిల్ లో ప్లాన్ చేస్తున్నారు.    ఈ మూవీని ఎనిమిది భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Nani The Paradise makers are aiming for a market beyond India in telugu

Nani The Paradise makers are aiming for a market beyond India in telugu


 మార్చి 3న ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేయనున్నారు.  ఈ  గ్లింప్స్ ఎనిమిది భాష‌ల్లో(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్) విడుద‌ల కాబోతున్న‌ట్లు తెలుస్తుంది.  అలాగే గ్లింప్స్ లోనే ఎంత వైలెంట్ గా ఈ సినిమా ఉండబోతోందనే విషయాన్ని చెప్పబోతున్నారు. అది దసరాని మించి నాలుగైదు రెట్లు ఉంటుందని అంటున్నారు.

ఇది విన్న వాళ్లంతా ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన మళయాళ చిత్రం మార్కో, హిందీ చిత్రం కిల్  ని గుర్తు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కథ వేరేది అయినా అందులో క్రైమ్, హింస ఆ  స్దాయిలో ఉంటాయని సోషల్ మీడియాలో లెక్కలు వేస్తున్నారు. 

33
Nani The Paradise makers are aiming for a market beyond India in telugu

Nani The Paradise makers are aiming for a market beyond India in telugu


ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం. సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. నాని (Nani)లుక్ , ఆయన డైలాగులు  సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించనున్నట్టు సమాచారం.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved