నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫిల్మ్ నగర్ టాక్, కథ, కీ ట్విస్ట్!

First Published 8, Sep 2019, 5:00 PM IST

గ్యాంగ్ లీడర్  కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. 

నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఫుల్ ఫన్ గా ఈ సినిమా ఉండబోతోందని క్లూ ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. అలాగే ఫిల్మ్ నగర్ టాక్ ఏమిటనేది చూద్దాం.

రోబరీ చేసిందెవరు : గ్యాంగ్ లీడర్ కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. వారిలో ముసలామె అయిన లక్ష్మి తాను ఇంతకు ముందు చదివిన నవల్లో లాగానే ఈ బ్యాంక్ దొంగతనం, హత్యలు కూడా జరగటంతో అసలేం జరిగిందో కనుక్కోవాలనుకుంటుంది. దాంతో ఆ నవలా రచయిత అయిన పెన్సిల్ (నాని)ని కలుస్తుంది. ఆమె లాగే మిగిలిన నలుగురు కూడా నానిని కలుస్తారు. హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి నవలలు రాసుకునే నాని తన నాలెడ్జ్ తో , కొన్ని కోయిన్సిడెంట్స్ తో అసలు ఏం జరిగిందనేది ఊహిస్తాడు.

సినిమాలో అసలు ట్విస్ట్ : అలా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయే ఇవన్నీ చేసాడని అర్దం చేసుకుంటారు. అతనో బైక్ రేసర్. అతన్ని కష్టపడి పట్టుకుంటారు వీళ్లంతా. అయితే ఈ లోగా ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. హఠాత్తుగా నానినే వీటి వెనక ఉన్నాడని తెలుస్తుంది. అయితే నానికు తనే క్రిమినల్ అవటం అనేది అర్దం కాదు. అప్పుడు తెలుస్తుంది. నాని తనలాగే మరొకడు (డ్యూయిల్ రోల్) ఉన్నాడని. అక్కడ నుంచి నాని మరో నానిని ఎలా పట్టుకున్నాడు..అసలు ఆ హత్యలకు కారణం ఏమిటి...అసలు విలన్ ఎవరు కార్తికేయ...లేక నానినా,,అసలు కార్తికేయ‌నే ఆ నేరం చేశాడా? ఆ ఐదుగురిని చంపింది ఎవ‌రు? ఈ క‌థ‌లో ఎంట‌ర‌య్యే రెండో నాని క‌థేంటి? అస‌లు ఎవ‌రు చంపారు? అన్న‌ది మిగతా కథ.

నాని క్యారక్టరైజేషన్ : ఈ సినిమాలో నాని ఓ నవలా రచయత. హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాసేస్తూంటాడు. అతనికి రివేంజ్ కథలంటే తెగ ఇష్టం. అలాంటి కథలే రెగ్యులర్ గా రాస్తూండటంతో అవి హిట్ అయ్యి..అతను చాలా తెలివైన వాడు అనే పేరు వచ్చేస్తుంది. రివేంజ్ కు అతని దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయని జనం అనుకుంటూంటారు. నిజానికి అంత సీన్ ఉన్న రైటర్ కాదు అతను. కానీ పేరే అతని కొంప ముంచుతుంది.

ప్రేమ కోసమే పగ తీర్చటానికి : నానిని నమ్మి ...హీరోయిన్ ప్రియా మోహన్ ... రివెంజ్‌ కోసం చూస్తోన్న అయిదుగురు ఆడాళ్లు ని తీసుకువచ్చి సాయిం చేయమంటుంది. ఆమె దగ్గర చిన్నతనం కాకూడదని, తనకు ధైర్యం లేకపోయినా, ఆ తెలివి లేకపోయినా...తప్పనిసరి పరిస్దితుల్లో వారు రివేంజ్ తీర్చుకునేందుకు సహకరించేందుకు ఒప్పుకుంటాడు. అలాగే పనిలో పనిగా తాను చేసే పనులనే నవలగా రాసేయాలని భావిస్తాడు. కానీ అతనికి రివేంజ్ తీర్చుకునే కనీస స్కిల్స్‌ కూడా లేకపోవడంతో పాటు ఈ ఆడాళ్లంతా  కూడా శుద్ధ అమాయకులు కావటంతో ఇబ్బందులు పడతారు. గొప్పకోసం ఒప్పుకున్న ఈ పని.. ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ని ఢోకొనాల్సిన పరిస్థితికు దారి తీస్తుంది.

ఫిల్మ్ నగర్ టాక్ : ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే..యావరేజ్ టు బిలోయావరేజ్ కథ అని ప్రచారం జరుగుతోంది. కథగా పెద్దగా లేకపోయినా ట్విస్ట్ లు ,ఫన్ పండితే సినిమా నిలబడిపోతుందని చెప్తున్నారు. నాని సినిమాల్లో ఉండే లా కామెడీ ఉండదని కొంచెం కొత్తగా ఉంటుందని, అది కనుక పడితే మల్టిఫ్లెక్స్ సినిమా అవుతుందని అంటున్నారు. నాని నటన ఈ సినిమాకు హైలెట్ అని, అవార్డ్ విన్నింగ్ ఫెరఫార్మెన్స్ చేసాడని అంటున్నారు.

loader