MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • నందిని రాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సినీతారలు.. హాట్ లుక్ లో షాకిచ్చిన నటి హేమ

నందిని రాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సినీతారలు.. హాట్ లుక్ లో షాకిచ్చిన నటి హేమ

నందిని రాయ్ నేడు తన 32వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ కి పలువురు సినీ తారలు హాజరయ్యారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 18 2022, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం నందిని రాయ్ ఓటిటి చిత్రాల్లో గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెడుతోంది. బోల్డ్ గా నటించేందుకు కూడా రెడీ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

ఇదిలా ఉండగా నందిని రాయ్ నేడు తన 32వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ కి పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

314

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన నందిని రాయ్ తెలుగులో.. మాయ,ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్.శివరంజని వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి సహజ నటి అనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.  

414

బాలీవుడ్ లో "ఫ్యామిలీ ప్యాక్" సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది.  ఈ బ్యూటీ "నందీ" వంటి  సినిమాలతో పాటు మలయాళం లో లాల్ భాగ్, గ్రహణం , కన్నడ లో గుడ్ బాయ్ డిసెంబర్, ఖుషి ఖుషి యాగీ, ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అనతికాలంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. 

514

నందిని రాయ్ తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా వుంటుంది.గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో ఆమెనికి అందాలు ఆరబోసే పాత్రలు వస్తున్నాయి. 

614

తాజాగా తను కోతి కొమ్మచ్చి సినిమాలోని ఒక పాటలో నటిస్తుంది. అలాగే రాధికా శరత్ కుమార్, సాయికుమార్ లు ప్రధాన పాత్రలలో నటించిన "గాలి వాన" వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్  నటించి మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ ZEE 5 లో రిలీజ్ అయ్యింది. 

714

హై ప్రీస్ట్, షూట్ యట్ అలైర్, మెట్రో కథలతో యాంతాలజీ సిరీస్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ అఫ్ గాడ్' వెబ్ సిరీస్ లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

814

గత ఏడాది విడుదలైన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ కీలక పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది. అవకాశం లభిస్తే గ్లామర్ ఒలకబోసేందుకు నందిని రాయ్ సిద్ధంగా ఉంది.  

914

కాగా ఈ అమ్మడు బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి  సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, సోహెల్, రాహుల్ సిల్పిగంజ్, లహరి,తనీష్ , వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘు లు హాజరయ్యారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా నందిని రాయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరయ్యారు. 

 

1014

తన బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నందిని రాయ్ మెరూన్ కలర్ మినీ టైట్ ఫిట్ డ్రెస్ లో కళ్ళు చెదిరే అందంతో మెరిసింది. బొద్దుగా కనిపిస్తూ అందంగా, హాట్ గా ఆకర్షిస్తోంది. 

1114

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్.

1214

ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది. 

1314

మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం. నందిని రాయ్ కు గుర్తింపు తీసుకుని వచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు. 

1414

వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: మ్యాక్స్ లో మృణాల్‌ ఠాకూర్‌ హల్‌ చల్‌.. కొత్త ఫ్యాషన్స్ తీసుకొచ్చిన సీత
Recommended image2
Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved