MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొమ్మనలేక పొగ పెడుతున్నారు.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక ఏం జరుగుతోంది?

పొమ్మనలేక పొగ పెడుతున్నారు.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక ఏం జరుగుతోంది?

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఫ్యాన్స్ ని అందని ద్రాక్షలాగా ఊరిస్తూనే ఉంది. ఆ మధ్యన ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ ఎంత వరకు వచ్చిందో తెలియదు. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ చిత్రం ఆగిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 08 2025, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఫ్యాన్స్ ని అందని ద్రాక్షలాగా ఊరిస్తూనే ఉంది. ఆ మధ్యన ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ ఎంత వరకు వచ్చిందో తెలియదు. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ చిత్రం ఆగిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ చిత్రం ఆగిపోలేదని.. తాత్కాలికంగా బ్రేక్ పడింది అని అంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కొత్త సంవత్సరంలో మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం గురించి వస్తున్న వార్తలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రకటనకే పరిమితమైన ఈ చిత్రం ఈ ఏడాది అయినా ప్రారంభం అవుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. కొన్ని షాకింగ్ రూమర్స్ ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం నుంచి దర్శకుడిగా ప్రశాంత్ వర్మని పూర్తిగా తప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. 

34
Mokshagna Nandamuri

Mokshagna Nandamuri

నందమూరి కాంపౌండ్ నుంచే ఈ ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. నందమూరి మోక్షజ్ఞ మంచి మాస్ చిత్రంతో లాంచ్ కావాలి అనేది ఫ్యాన్స్ కోరిక. కానీ ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేస్తుంటారు. హీరో ఎలివేషన్స్ కి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల్లో అంతగా ప్రాధాన్యత ఉండదు. అభిమానుల కోరికకి భిన్నంగా వెళ్ళకూడదు అనేది బాలయ్య ఆలోచన అని కూడా ప్రచారం జరుగుతోంది. 

44

దీనితో ప్రశాంత్ వర్మని పక్కన పెట్టి స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం సెట్ చేయాలి అని సోషల్ మీడియా వేదికగా నందమూరి ఫ్యాన్స్ ట్రెండింగ్ మొదలు పెట్టారు. చూస్తుంటే ప్రశాంత్ వర్మని పొమ్మనలేక పొగపెడుతున్నట్లు అనిపిస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రం వెనుక పెద్ద తతంగమే సాగుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Recommended image2
Balu Real Life: గుండె నిండా గుండె గంటలు బాలు రియల్ లైఫ్ లో ఘోరం.. దారుణంగా మోసం చేసిన భార్య
Recommended image3
Janhvi Kapoor Controversy: డబ్బుల కోసమే ఇలా రెచ్చగొడుతున్నారు, ఇండస్ట్రీ మొత్తం అదే పని.. నిత్యా మీనన్ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved