MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల తర్వాత నరకం అనుభవించాడు..చైతు, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం నాగార్జున సంచలనం

విడాకుల తర్వాత నరకం అనుభవించాడు..చైతు, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం నాగార్జున సంచలనం

అక్కినేని నాగ చైతన్య, తెలుగు పిల్ల శోభిత ధూళిపాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గురువారం రోజు ఆగష్టు 8న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 09 2024, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అక్కినేని నాగ చైతన్య, తెలుగు పిల్ల శోభిత ధూళిపాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గురువారం రోజు ఆగష్టు 8న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు చైతన్య, శోభిత గురించి ఫ్యాన్స్, నెటిజన్లు రూమర్స్ మాత్రమే వింటూ వచ్చారు.అవే రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్ తో పాటు, చిత్ర పరిశ్రమ కూడా ఆశ్చర్యపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగార్జున స్వయంగా శోభిత, చైతన్య నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితని తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కొత్త జంటని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలని కూడా నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. 

36

నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం వార్త బయటకి రాగానే ఒక్కసారిగా సమంత గురించిన చర్చ సోషల్ మీడియాలో ఎక్కువైంది. 2017లో చై సామ్ వివాహం చేసుకుని 2021లో విడిపోయారు. శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగార్జున తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

46

నాగార్జున ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ చై గత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం విషయంలో మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య నరక వేదన అనుభవించాడు. కానీ ఆ బాధని ఎవరితోనూ చెప్పుకోలేదు. ఇప్పుడు నా కొడుకు తిరిగి సంతోషంగా ఉండడం తమకి ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. 

56

అదే విధంగా నాగార్జున.. చై, శోభిత వివాహం గురించి స్పందించారు. వీళ్లిద్దరి పెళ్ళికి కాస్త సమయం తీసుకుంటాం అని నాగార్జున తెలిపారు. బహుశా కొన్ని నెలలు ఆలస్యంగా వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. 

66

చైతు, శోభిత గురించి గత కొన్ని నెలలుగా ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ కలసి వెకేషన్ కి వెళ్లినట్లు కూడా కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ చై, శోభిత సైలెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: డైరెక్టర్ ఆ మాట అన్నాడని హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్లిన అనుష్క..దెబ్బకు నయనతార అవుట్
Recommended image2
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved