హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్ జరిపిందేవరు? `వైల్డ్ డాగ్‌` ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ చెప్పిన నాగార్జున

First Published Mar 1, 2021, 7:51 PM IST

నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం `వైల్డ్ డాగ్‌`. సయామీ ఖేర్‌, దియా మీర్జా, అటుల్‌ కులకర్ణి, అలీ రెజా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్నట్టు నాగార్జున వెల్లడించారు. ఈ సందర్బంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది.