మాల్దీవుల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న నాగార్జున..ఫోటోలు వైరల్
కింగ్ నాగార్జున వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్నారు. నీలి ద్వీపంలో సేద తీరుతూ రిలాక్స్ అవుతున్నారు. తన భార్య, నటి అమలతో కలిసి మాల్దీవుల్లో గడుపుతున్నారు నాగ్. గత వారం మొత్తం అక్కడే సేద తీరుతున్నట్టు చెప్పారు అమల. ప్రస్తుతం వెకేషన్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
17

నాగార్జున, భార్య అమలతో కలిసి మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా అక్కడి పలు ఫోటోలను అమల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

27
ఇందులో నాగార్జున, అమల బ్లూ డ్రెసుల్లో మెరిశారు. స్లీవ్‌లెస్ టీషర్ట్ ధరించి ఫోటోలకు విడి విడిగా పోజులిచ్చారు.

37
నీలి సముద్రానికి, అక్కడి బీచ్‌కి సూట్ అయ్యే డ్రెస్సులో మెరిశారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

47
మరోవైపు అమల స్విమ్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. ఇందులో తల బయటకు కనిపిస్తుంది. కళ్లగా కూల్ బ్లూ గ్లాసెస్ ధరించి ఉన్నారు అమల.

57
ఆకాశం, కొబ్బరి చెట్లు, బీచ్, సముద్రం ఇలా నాలుగింటిని ఒకే ఫోటోలో బంధించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

67
అలాగే అక్కడి ఫుడ్‌ని మరో ఫోటోగా పంచుకున్నారు. మొత్తానికి వెకేషన్‌ని ఈ క్రేజీ కపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు.

77
నాగార్జున మొన్నటి వరకు `బిగ్‌బాస్4` సీజన్‌తో బిజీగా ఉన్నారు. దీంతోపాటు తాను నటిస్తున్న `వైల్డ్ డాగ్` షూటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు కాస్త గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి ఇలా వెకేషన్‌కి వెళ్లారు. `వైల్డ్ డాగ్` రిలీజ్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు నాగార్జున. మరోవైపు ప్రవీణ్ సత్తార్‌తో మరో సినిమా చేయబోతున్నారు.

Latest Videos