MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపో... కోడలు లావణ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగబాబు!

సిల్వర్ స్క్రీన్ పై రెచ్చిపో... కోడలు లావణ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగబాబు!

హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ స్ట్రీమ్ అవుతుంది. కోడలు నటించిన సిరీస్ పై నాగబాబు రివ్యూ ఇచ్చాడు.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 13 2024, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యూపీ భామ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలైన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ ని ఆమె వివాహం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ లో లావణ్య-వరుణ్ తేజ్ ఏడడుగులు వేశారు. ఇటలీ దేశంలో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. మెగా హీరోలందరూ హాజరయ్యారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్-లావణ్య జంటగా నటించారు. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. 

36

పెళ్లయ్యాక లావణ్య నటనకు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. అయితే వరుణ్ తేజ్ మద్దతు ఇవ్వడంతో తనకు ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ ని లావణ్య కొనసాగిస్తుంది. తాజాగా మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేసింది. 
 

46
Varun Tej

Varun Tej


మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించాడు. లావణ్య హీరోయిన్. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ కి నాగబాబు తన షార్ట్ రివ్యూ ఇచ్చారు. కోడలిని పొగడ్తలతో ముంచెత్తారు.
 

56
Lavanya Tripathi

Lavanya Tripathi

మై డియర్ లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంది. వినోదాత్మక అంశాలతో కట్టిపడేసింది. అందరి చూడాల్సిన వెబ్ సిరీస్ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు. నాగబాబు పరోక్షంగా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ని ప్రమోట్ చేశాడు. 

 

66
Lavanya Tripathi

Lavanya Tripathi

కాగా లావణ్య ఓ తెలుగు సినిమాకు కూడా సైన్ చేశారని సమాచారం. అర్థం చేసుకునే అత్తామామ, భర్త దొరకడంతో లావణ్య ఇష్టమైన నటనకు దూరం కాకుండా కొనసాగుతోంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved