MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మళ్ళీ పెళ్లి చేసుకుంటా, అది కావాలంటే తప్పదుగా... అందుకే మొదటి వివాహం ఫెయిల్, ఎట్టకేలకు ఓపెన్ అయిన నిహారిక

మళ్ళీ పెళ్లి చేసుకుంటా, అది కావాలంటే తప్పదుగా... అందుకే మొదటి వివాహం ఫెయిల్, ఎట్టకేలకు ఓపెన్ అయిన నిహారిక

నిహారిక భర్తతో ఎందుకు విడిపోయారనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అలాగే ఆమె మరలా వివాహం చేసుకుంటారా? లేదా? అనే అనుమానం కూడా ఉంది. ఈ ప్రశ్నలకు నిహారిక ఓపెన్ గా సమాధానం చెప్పింది నిహారిక...  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 02 2024, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Niharika Konidela

Niharika Konidela

మెగా ఫ్యామిలీలో రెబల్ అంటే నిహారిక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె అందరినీ ఎదిరించి హీరోయిన్ అయ్యింది. అటు ఫ్యాన్స్ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారు. చిరంజీవి తమ్ముడు కూతురు హీరోయిన్ గా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వ్యతిరేకత మధ్య నిహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Niharika Konidela

Niharika Konidela

ఒక మనసు ఆమె డెబ్యూ మూవీ. ఈ ట్రాజిక్ లవ్ డ్రామాలో నాగ శౌర్య హీరోగా  నటించాడు. ఒక మనసు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. పర్లేదు అనిపించుకుంది. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. నాలుగైదు చిత్రాల్లో నటించిన నిహారికకు బ్రేక్ రాలేదు. ఫ్యామిలీ నుండి ప్రోత్సాహం అంతంత మాత్రమే. అబ్బాయిలకు దొరికిన మద్దతు మెగా ఫ్యామిలీ నుండి నిహారికకు దక్కలేదు. 

36

దాంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ లో నిహారిక-వెంకట చైతన్య వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరింగింది. ఐదు రోజుల జరిగిన ఈ వేడుకలో మెగా హీరోలందరూ పాల్గొన్నారు. నిహారిక వివాహం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. 

 

46

రెండేళ్లు నిహారిక-వెంకట చైతన్య వైవాహిక బంధం సవ్యంగా సాగింది. అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. 2023 ప్రారంభం లో అధికారికంగా నిహారిక అధికారికంగా విడాకుల ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా, నటిగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఓన్ గా ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త దర్శకులు, రచయితలతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది. 

56

కాగా నిహారిక మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? అనే సందేహాలు ఎందరిలోనో ఉన్నాయి. ఈ ప్రశ్నకు ఆమె స్వయంగా సమాధానం చెప్పారు. నాకు పిల్లలు అంటే ఇష్టం. పిల్లల కోసమైనా వివాహం చేసుకోవాలి. కేవలం పిల్లల కోసం అని కాదు కానీ... ఒకరితో మన బంధం ఫెయిల్ అయ్యిందంటే అనేక కారణాలు ఉంటాయి. ఒక రీజన్ తో విడిపోవడం జరగదు. 


 

66
Niharika Konidela

Niharika Konidela

Niharika Konidela ఒక బంధం ఫెయిల్ అయినంత మాత్రాన మరొకరి మీద ప్రేమ కలగదు అని కాదు. ఖచ్చితంగా పుడుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. కానీ ఇప్పుడే కాదు. ప్రస్తుతం నా దృష్టి వర్క్ మీదే. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా... ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే జరుగుతుంది.. అని నిహారిక అన్నారు. కాబట్టి నిహారిక ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ దానికి సమయం ఉంది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved