MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కౌన్సిలింగ్ వరకు వెళ్లిన చైతు, సమంత డైవోర్స్ ? ఇద్దరి మధ్య చెడింది అక్కడేనా..

కౌన్సిలింగ్ వరకు వెళ్లిన చైతు, సమంత డైవోర్స్ ? ఇద్దరి మధ్య చెడింది అక్కడేనా..

సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు పొందారు అక్కినేని నాగచైతన్య, సమంత. ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్నారు. సమంత అయితే నటిగా సౌత్ లో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

1 Min read
Author : pratap reddy
Published : Sep 09 2021, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు పొందారు అక్కినేని నాగచైతన్య, సమంత. ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్నారు. సమంత అయితే నటిగా సౌత్ లో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎవరూ ఊహించని కారణాలతో చై, సామ్ ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరి బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్దరి తమ వైవాహిక జీవితానికి తెరదించబోతున్నట్లు అనేక వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చై, సామ్ మౌనంగా ఉండడం.. అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. 

 

37

చైతు, సమంత మధ్య విభేదాలు నిజమే అంటూ అందరిని షాక్ కి గురిచేసే విశ్వసనీయ వార్తలు బయటకు వస్తున్నాయి. సమంత ఒంటరిగా గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. కానీ నాగ చైతన్య ఎక్కడా కనిపించడం లేదు. చైతు, సమంత విడాకుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారనేది నిజమే అని అంటున్నారు. 

47

వీరిద్దరూ డివోర్స్ కి ప్రయత్నిస్తుండగా.. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలింగ్ కోసం ఇటీవల సమంత గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చి వెళ్లిందట. 

57

సమంత, చైతు మధ్య అసలు విభేదాలు ఎందుకు తలెత్తాయి అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు సమంత విషయంలో చైతు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఫ్యామిలీ కంటే సినిమాలు, ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందట. 

67

సమంత ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం కావాలని అక్కినేని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కానీ అందుకు సమంత అంగీకరించడం లేదట. ఇక్కడే విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఎంతో ప్రయత్నించారట. కానీ ఆ పయత్నాలు వర్కౌట్ కాలేదు. 

77

2017లో చై సామ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లపాటు ఈ జంట అన్యోన్యంగా జీవించారు. కానీ ఊహించని విధంగా ఇలా విభేదాలు తలెత్తడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved