MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాంబు పేల్చిన నాగ్ అశ్విన్, కల్కి 2 ఇప్పట్లో ఉండదు.. ఎందుకో తెలుసా

బాంబు పేల్చిన నాగ్ అశ్విన్, కల్కి 2 ఇప్పట్లో ఉండదు.. ఎందుకో తెలుసా

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు. కల్కి 2 ఇప్పట్లో ఉండదని తేల్చేశారు. ఆలస్యానికి గల కారణాన్ని కూడా నాగ్ అశ్విన్ వివరించారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 01 2025, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : our own

ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రాల్లో కల్కి 2 ఒకటి. గత ఏడాది నాగ్ అశ్విన్ దర్శకుడిగా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఎడి చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు రాబట్టింది. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

25
Image Credit : our own

ఈ చిత్రానికి కొనసాగింపుగా కల్కి 2 చిత్రం రావలసి ఉంది. కల్కి మొదటి భాగంలో క్లైమాక్స్ లో కర్ణుడి పాత్రకి సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. రెండవ భాగంలో కర్ణుడు, అశ్వథామ మధ్య ఏం జరగబోతోంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే కల్కి 2 ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Related Articles

Related image1
బాలకృష్ణకి హీరోయిన్ గా ఏఎన్నార్ మనవరాలికి ఛాన్స్.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా మిస్ అయిందో తెలుసా
Related image2
అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు
35
Image Credit : our own

అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు. కల్కి  2 ఇప్పట్లో ఉండదని తేల్చేశారు. కల్కి చిత్రం వెండి తెరపైకి రావడానికి ఇంకా రెండు మూడేళ్ళ సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఈ కల్కి పార్ట్ 2 ఆలస్యానికి గల కారణాన్ని కూడా నాగ్ అశ్విన్ వివరించారు. 

45
Image Credit : X

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించాల్సిన ప్రధాన నటీనటులంతా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. కల్కి పార్ట్ 2లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రీ ప్రోడుక్ష వర్క్ కి చాలా సమయం కేటాయించాలి. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే సన్నివేశాలు కూడా ఉంటాయి. 

55
Image Credit : Vyjayanthi Movies

కాబట్టి కల్కి 2 చిత్రం ప్రారంభం కావడానికి సమయం పడుతుంది. ఈ ఏడాది కల్కి 2 ప్రారంభం కాదు. దీనికి తోడు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలో స్పిరిట్ చిత్రం కూడా ప్రారంభం అవుతుంది. సో కల్కి 2 కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కి ఇది నిరాశే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: చిరంజీవి, ప్రభాస్ లలో ఈసారి పైచేయి ఎవరిది.. ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు, ఏది ఎక్కడ చూడాలంటే
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 6: నర్మద ఉగ్రరూపం.. వల్లి చెంపలు వాయించి భాగ్యానికి గట్టి వార్నింగ్
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని చంపబోయిన ప్రభావతి.. బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన అత్త
Related Stories
Recommended image1
బాలకృష్ణకి హీరోయిన్ గా ఏఎన్నార్ మనవరాలికి ఛాన్స్.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా మిస్ అయిందో తెలుసా
Recommended image2
అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved