- Home
- Entertainment
- నడుము వొంపులు చూపిస్తూ కసి చూపులతో కైపెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్, పింక్ శారీలో కేక
నడుము వొంపులు చూపిస్తూ కసి చూపులతో కైపెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. స్లీవ్ లెస్ బ్లౌజ్, పింక్ శారీలో కేక
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. అవకాశాల్లేక కనుమరుగువుతుందనే కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వస్తుంది. వరుసగా గ్లామర్ షో చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది.

నభా నటేష్ అభిమానులకు హోలీ ట్రీట్ ఇచ్చింది. కలర్ ఫుల్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఈ సారి ఇంకాస్త డోస్ పెంచింది. చీరకట్టి నడుము అందాలను చూపించింది. ఎప్పుడూ ట్రెండీ వేర్‌లో, పొట్టి దుస్తుల్లో మెరుస్తూ స్కిన్ షో చేసే ఈ భామ ఇప్పుడు చీరలో కనిపించడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.
తాజాగా నభా నటేష్ పింక్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ఆమె ఇచ్చిన పోజులు అదిరిపోయేలా ఉన్నాయి. మరోవైపు సైడ్ యాంగిల్‌లో నడుము వొంపులు చూపించింది. నాజూకు నడుము అందాలతో కైపెక్కిస్తుంది నభా నటేష్. మరోవైపు కసి చూపులతో కవ్విస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది.
ఈ సందర్భంగా హోలీ విషెస్ తెలిపింది నభా నటేస్. ఇన్ స్టాలో తన ఫోటోలను పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. `మీరు గులాల్‌గా ఉండండి, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపండి, ఈ హోలీ, మీ ఏడాది మీరు ఆడుతున్న రంగుల వలే రంగులమయం కావాలి అని అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు నభా నటేష్.
నభా నటేష్ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కామెంట్లు పెడుతున్నారు. ఆమెకి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు నభా నటేష్ నడుముపై కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమ జీవితంలో రంగులు నింపుతావా అంటున్నారు. ఏదేమైనా హోలీ పండగ రోజు నభా అభిమానులకు కలర్ ఫుల్ అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
నభా నటేష్ ఇటీవల సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుందట. అయితే అంతకు ముందు తనకు రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాల పాలయ్యింది. దీని కారణంగానే తాను సినిమాలు ఒప్పుకోలేదని, దీంతో ఇప్పుడు గ్యాప్ వచ్చిందని చెప్పింది నభా. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తుందని, అందుకే ఆ గ్యాప్ వస్తుందని, తాను మున్ముందు మరిన్ని మంచి సినిమాలతో రాబోతున్నట్టు చెప్పింది నభా.
నభా నటేష్ చివరగా `మ్యాస్ట్రో` చిత్రంలో నటించింది. నితిన్ హీరోగా రూపొందిన చిత్రమిది. హిందీలోని `అంధాధున్` చిత్రానికి రీమేక్. తెలుగులోనూ మంచి ఆదరణనే దక్కించుకుంది. కానీ ఆ తర్వాత మరే సినిమాని ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి రెండు ఆఫర్లున్నట్టు సమాచారం.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. అవకాశాల్లేక కనుమరుగువుతుందనే కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వస్తుంది. వరుసగా గ్లామర్ షో చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది.