మైనస్‌ 6డిగ్రీల చలిలో వేడి వేడి మ్యాగీ తింటూ.. నభా నువ్వు తోపు..

First Published Jan 9, 2021, 10:05 PM IST

`ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్‌ ఓ కిర్రాక్‌ ఫోటోని పంచుకుంది. ఇందులో మైనస్‌ ఆరు డిగ్రీల చలిలో.. వేడి వేడి మ్యాగి తింటూ.. అత్యంత థ్రిల్లింగ్‌నిచ్చే ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. ఈ ఎనర్జిటిక్‌ బ్యూటీ ఈ థ్రిల్ ని కాశ్మీర్‌లో పొందడం విశేషం. 
 
నభా నటేష్‌ ఓ సినిమా కోసం ఇటీవల జమ్ము కాశ్మీర్‌లోని హిల్‌ స్టేషన్ పహల్గమ్‌కి వెళ్లారు. అసలే చలికాలం. అలాంటిది నిత్యం మంచుతో కప్పబడి ఉండే జమ్ము కాశ్మీర్‌లోని హిల్స్ స్టేషన్‌ అంటే కాసేపు ఉంటే   గడ్డకట్టిపోవడమే.

అలాంటి మైనస్‌ ఆరు డిగ్రీల చలిలో నభా షూటింగ్‌లో పాల్గొంది. గ్యామ్‌లో చలి నుంచి విముక్తి పొందేందుకు మ్యాగి తిన్నదట. ఈ ఫోటోలను పంచుకుంటూ `మైనస్‌ ఆరు డిగ్రీల చలి.. హాట్‌ మ్యాగీ.. ఇంకా   చెప్పేందుకు చాలా ఉంది` అని పేర్కొంది నభా.

ప్రస్తుతం నభా పంచుకున్న రెండు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కామెంట్‌చేస్తున్నారు. నభా సాహసానికి జేజేలు కొడుతున్నారు.

ఇలాంటి అరుదైన థ్రిల్లింగ్‌ని నభా పొందడం విశేషం. అయితే అక్కడ షూటింగ్‌ అంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. కష్టం, సాహసంలోనే థ్రిల్‌ ఉంటుందని ఈ నభా ఫోటోలు నిరూపిస్తున్నాయి.

ప్రస్తుతం నభా నటేష్‌ `అల్లుడు అదుర్స్` చిత్రంలో నటిస్తుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా, సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న విడుదల   కానుంది.

రెండు గంటల 29 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుని u/a సర్టిఫికేట్‌ని పొందింది. ఇందులో అను ఇమ్మాన్యుయెల్‌ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. మరోవైపు బిగ్‌బాస్‌ ఫేమ్‌   మోనాల్‌ గజ్జర్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది.

తాజాగా రెండు కొత్త ఫోటోలను పంచుకుంది నభా. చెట్ల పొదల వద్ద లెహంగా పరుచుకుని రాజహంసలా కూర్చొంది నభా.

ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన సినిమా విడుదల సమయంలో ప్రమోషన్‌లో భాగంగా నభా ఇలా కొత్తగా ముస్తాబై కనిపిస్తుంది.

గతేడాది ప్రారంభంలో రవితేజతో `డిస్కోరాజా`లో మెరిసిన ఈ బ్యూటీ.. ఇటీవల ఇయర్‌ ఎండింగ్‌లో `సోలో బతుకే సో బెటర్‌` లో నటించింది. దీంతో విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం `అల్లుడు అదుర్స్` తోపాటు నితిన్‌ సరసన `అంధాధున్‌` రీమేక్‌లో నటించబోతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?