MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘నా సామిరంగ’ నటి మిర్నా మీనన్ మెరుపులు.. లెహంగా వోణీలో అదుర్స్ అనిపిస్తోందిగా!

‘నా సామిరంగ’ నటి మిర్నా మీనన్ మెరుపులు.. లెహంగా వోణీలో అదుర్స్ అనిపిస్తోందిగా!

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon)   తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతోంది. నాగార్జునతో కలిసి నటించిన ‘నా సామిరంగ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 13 2024, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘జైలర్’ కోడలుగా తమిళ బ్యూటీ, యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై పద్ధతిగా మెరిసి మంత్రముగ్ధులను చేసింది. దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రం తర్వాత మిర్నాకు తెలుగులో ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni)  నటించిన ‘నా సామి రంగ’ (Naa Saami Ranga)  చిత్రంలో కీలక పాత్ర పోషించింది. 

36

విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఆషికా రంగనాథ్, రుక్సాన్ హీరోయిన్లుగా నటించారు. ఇక మిర్నా మీనన్ ‘మంగ’ అనే పాత్రలో అలరించబోతున్నారు. 

46

సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. రేపే ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మిర్నా మీనన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తోంది.
 

56

తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. పద్ధతిగా మెరిసినా గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్ని కొల్లగొడ్డింది. క్రాప్డ్ టాప్, లెహంగాకు మధ్య గ్యాప్ ఇచ్చి నడుము అందంతో మంత్రముగ్ధులను చేసింది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 
 

66

ఇక తెలుగులో మిర్నా మీనన్ సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలతో అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇప్పుడు నాగార్జున ‘నా సామీరంగ’ చిత్రంతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.  

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?
Recommended image2
Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
CM Vijays Wife: జననాయగన్ సినిమాకు విజయ్ భార్య సంగీత.. థియేటర్‌లో ప్రత్యక్షం.. నిజం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved